Wednesday, 27 July 2016

Good News

*దనవంతుడు తన ధనంతో మరణం రాకుండా చేసుకోగలడా?*
*పోనీ బలవంతుడు తన బలంతో మరణాన్ని ఆపుకోగలడా ?*
*తెలివిగలవాడు తన తెలివితో మరణం తప్పించుకోగలడా?*
*పోనీ వైద్యుడు తనకు తెలిసిన వైద్యంతో మరణించకుండా ఉండగలడా?*
*లేదు కదా మనం బ్రతికినన్ని రోజులు మన కుటుంబసభ్యులతో,*
*స్నేహితులతో,బంధువులతో కష్టసుకాల్ని పంచుకుందాం.....!స్వార్థాన్ని వీడ జీవిధ్ధాం*

No comments:

Post a Comment